ఈవీఎంలపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్
- EDITOR

- Jun 18, 2024
- 1 min read
ఈవీఎంలపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్



ఈవీఎంలపై విమర్శలు వస్తున్న వేళ ఏపీ మాజీ సీఎం జగన్ సంచలన ట్వీట్ చేశారు. EVMలకు బదులు పేపర్ బ్యాలెట్లు ఉపయోగించడం మంచిదని ఆయన అన్నారు. 'న్యాయం జరగడం మాత్రమే కాదు, కనిపించాలి. అలాగే ప్రజాస్వామ్యం బలంగా ఉండటమే కాకుండా నిస్సందేహంగా కనిపించాలి. ప్రతీ ప్రజాస్వామ్య దేశంలో నిర్వహించే ఎన్నికల పద్ధతుల్లో ఈవీఎంలు కాకుండా పేపర్ బ్యాలెట్లు ఉపయోగిస్తున్నారు. మన ప్రజాస్వామ్య నిజమైన స్ఫూర్తిని నిలబెట్టుకోవడంలో మనం కూడా అదే దిశగా పయనించాలి' అని జగన్ ట్వీట్ చేశారు.










Comments