ఇంజినీరింగ్ విద్యార్థి బలవన్మరణం
- PRASANNA ANDHRA

- Sep 12, 2022
- 1 min read
అన్నమయ్య జిల్లా, రాజంపేటలోని అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజీలో B TECH - EEE చదువుతున్న మారంరెడ్డి చిన్న రెడ్డెయ్య రూములో ఉరివేసుకుని ఆత్మహత్య. ఘటనా స్థలంలోనే చనిపోయిన విద్యార్థి. మృతుడు పెనగళూరు మండలం పొందలూరు గ్రామ నివాసిగా గుర్తింపు. శవపరీక్ష నిమిత్తమై రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. పెద్దఎత్తున ఆసుపత్రికి చేరుకున్న విద్యార్థులు.









Comments