ఉద్యగ సంఘాలకు సెలవ్..! ఫొటోలు వైరల్
- EDITOR

- Jun 11, 2023
- 1 min read
ఉద్యగ సంఘాలకు సెలవ్..! ఫొటోలు వైరల్


రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ సంఘాలకు ఇక సెలవంటూ.. సోషల్ మీడియాలో ఉద్యోగుల టెలిగ్రామ్ గ్రూపులో పెట్టిన రెండు ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఉద్యోగ సంఘాల నేతలపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వారిక లేరన్నట్టుగా ఫొటోలు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగుల బాగోగులు చూడకుండా.. జీపీఎస్ విషయంలో నేతల వైఖరి పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.










Comments