చీకట్లో కాన్పులు కరెంటు కోతలు అగచాట్లు పడుతున్న రాష్ట్ర ప్రజలు
- PRASANNA ANDHRA

- Apr 7, 2022
- 1 min read
చీకట్లో కాన్పులు కరెంటు కోతలు అగచాట్లు పడుతున్న రాష్ట్ర ప్రజలు
అమరావతి, రాష్ట్ర వ్యాప్తంగా అప్రకటిత కరెంట్ కోతలు మొదలయ్యాయి, ఒకపక్క మండుటెండలు ఉక్కపోతలు మరోపక్క పెరగనున్న విద్యుత్ చార్జీలతో ప్రజలు సతమతమవుతుండగా, ఇవన్నీ పక్కన పెడితే రాష్ట్రంలో అప్రకటిత కరెంటు కోతలు. కనీసం ప్రభుత్వ ఆసుపత్రులలో జనరేటర్ పని చేయని పరిస్థితి, తాజాగా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో దారుణ పరిస్థితి నెలకొంది. ఓ వైపు విద్యుత్ కోతలు, మరోవైపు జనరేటర్ పనిచేయక పోవడంతో మొబైల్ లైట్ల వెలుగులో నిండు గర్భిణీకి డెలివరీ చేసిన సిబ్బంది.








Comments