నూతన డిఎస్పీగా బాధ్యతలు చేపట్టిన వీ.ఎన్.కె చైతన్య
- EDITOR

- May 1, 2023
- 1 min read
నూతన డిఎస్పీగా బాధ్యతలు చేపట్టిన వీ.ఎన్.కె చైతన్య


ప్రసన్న ఆంధ్ర, రాజంపేట
రాజంపేట డిఎస్పీగా వి.ఎన్.కె చైతన్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన డిఎస్పి కి రాజంపేట డివిజన్లోని సీఐలు, ఎస్సైలు, సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు. డి.ఎస్.పి చైతన్య తాడిపత్రి నుంచి రాజంపేటకు బదిలీపై వచ్చారు. గతంలో ఇక్కడ పనిచేస్తున్న డిఎస్పి శివ భాస్కర్ రెడ్డి ప్రభుత్వానికి రిపోర్ట్ చేయనున్నారు.









Comments