top of page

నందలూరు పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీలు చేసిన డి.ఎస్.పి

  • Writer: EDITOR
    EDITOR
  • Dec 18, 2023
  • 1 min read

నందలూరు పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీలు చేసిన డి.ఎస్.పి

తనిఖీలు నిర్వహిస్తున్న డి.ఎస్.పి

నందలూరు పోలీస్ స్టేషన్ ను సోమవారం రాజంపేట డి. ఎస్.పి. వి. యన్.కె. చైతన్య ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్ లో ఉన్న రికార్డ్స్ ను పరిశీలించారు. అలాగే సిబ్బంది పనితీరును ఎస్ ఐ అబ్దుల్ జహీర్ ను అడిగి తెలుసుకున్నారు. మండలంలో అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, సూచనలు జారీ చేశారు. ఆయన తో పాటు రాజంపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మంజునాథ రెడ్డి పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page