17వ వార్డులో 37 లక్షలతో డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణం
- PRASANNA ANDHRA

- Jan 29, 2022
- 1 min read
కడప జిల్లా, ప్రొద్దుటూరు మున్సిపల్ 17వ వార్డు లో బుఖారి మసీదు వద్ద సుమారు 37 లక్షల రూపాయలతో డ్రైనేజీ మరియు సిసి రోడ్లు పనులకు భూమిపూజ నిర్వహించిన మున్సిపల్ వైస్ చైర్మన్ పాత కోట బంగారు రెడ్డి, వైస్ చైర్మన్ ఆయిల్ మిల్ ఖాజా, ఈ కార్యక్రమంలో 17వ వార్డు కౌన్సిలర్ చింతకుంట సరితా రెడ్డి, 17వ వార్డ్ ఇంచార్జ్ జయ లింగారెడ్డి, 32 వ వార్డు కౌన్సిలర్ భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి, వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.














Comments