డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పంపిణీ
- PRASANNA ANDHRA

- Jun 6, 2023
- 1 min read
శ్రీ డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది


జమ్మలమడుగు నియోజవర్గం, ఎర్రగుంట్ల మండలం, మాలెపాడు గ్రామంలోని శాంతమ్మ ప్రభుత్వ పెన్షన్, రేషన్ బియ్యం తోనే చిన్న రేకుల కొట్టంలో నివసిస్తూ ఇల్లు గడవడానికి కష్టంగా ఉందని అదే గ్రామానికి చెందిన ఇల్లూరు శ్రీనివాసులు శ్రీ డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ కి తెలియజేయగా, మంగళవారం ఉదయం దాతలు బ్రహ్మం, నరేష్ సహకారంతో నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ జమ్మలమడుగు ప్రెసిడెంట్ ఆదినారాయణ, సురేంద్ర, రవి పాల్గొన్నారు.










Comments