డొక్క సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేద మహిళకి నిత్యవసర సరుకుల పంపిణీ
- PRASANNA ANDHRA

- Apr 17, 2023
- 1 min read
డొక్క సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేద మహిళకి నిత్యవసర సరుకుల పంపిణీ


వైయస్సార్ జిల్లా, ఎర్రగుంట్ల మండలం, కలమల్ల గ్రామం కృష్ణా నగర్ కాలనీ లోని నిరుపేద మధ్యతరగతి కుటుంబంలో పుట్టి చిన్నతనంలోనే తల్లికి దూరమై ఆర్థిక పరిస్థితి బాగోలేక, చిన్నతనంలోని పెళ్లి అయ్యి మరో ఆడపిల్లకి జన్మనిచ్చింది. ఆమె ఆర్థిక పరిస్థితి తెలుసుకొని శ్రీ డొక్క సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాత పొన్న వెంకటస్వామి గారు 14 రకాల నిత్యవసర సరుకులు సహాయం చేయడం జరిగింది. డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ జమ్మలమడుగు ప్రసిడెంట్ ఆది నారాయణ, అశోక్, ప్రభాకర్, రవి, సురేంద్ర కలిసి 26 కేజీల బియ్యం ప్యాకెట్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదినారాయణ, అశోక్, రవి, ప్రభాకర్, సురేంద్ర, అంజి పాల్గొన్నారు.










Comments