తిరుమలలో తోపులాట... భక్తుడు మృతి
- PRASANNA ANDHRA

- Jul 15, 2022
- 1 min read
తిరుమలలో తోపులాట... భక్తుడు మృతి
తిరుపతి జిల్లా, చెన్నైకి చెందిన వేదాచలం (64) భక్తుడు మృతి

శ్రీవారి దర్శనానికి వెళ్తుండగా క్యూలైన్ తోపులాటలో స్పృహ తప్పి పడిపోయిన భక్తుడు
రద్దీ ఎక్కువ ఉండడంతో క్యూలైన్ నుండి వెలుపలకు వచ్చేందుకు తీవ్ర అవస్థలు పడిన మృతుడి కుటుంబం అంబులెన్స్ ద్వారా తిరుమల అశ్విని హాస్పిటల్ కు తరలించారు. అశ్విని హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు డాక్టర్లు తెలియజేశారు.








Comments