top of page

55లక్షల వ్యయంతో డ్రైనేజి కాలువల నిర్మాణం - బంగారు రెడ్డి

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Aug 18, 2022
  • 1 min read

Updated: Aug 19, 2022

వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు


ప్రొద్దుటూరు మునిసిపల్ పరిధిలోని దాదాపు అన్ని వార్డుల యందు అభివృద్ధి పనులు జరుతుండగా నేడు స్థానిక 3వ పట్టణ పోలీస్ స్టేషన్ నుండి 2వ పట్టణ పోలీసు స్టేషన్ బైపాస్ వద్దగల మాడూరు కెనాల్ వరకు సుమారు 55 లక్షల రూపాయల వ్వ్యయంతో అనగా 15th ఫైనాన్స్ కింద 35 లక్షలు జనరల్ ఫండ్ 20 లక్షలు మంజూరు చేసి డ్రైనేజీ కాలువ నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించి పనులు ప్రారంభించారు ప్రొద్దుటూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి.

ree

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు రాగుల శాంతి, సత్యం, 4వ వార్డు కౌన్సిలర్ వరికూటి ఓబుల్ రెడ్డి, వైఎస్ఆర్సిపి జిల్లా అధికార ప్రతినిధి పగిడాల దస్తగిరి, కౌన్సిలర్లు జిలాన్ బాషా, ఇర్ఫాన్ భాషా, మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య, ఏ.ఈ ఉమా, వైఎస్ఆర్సిపి నాయకులు, మహిళా నాయకురాలు గజ్జల కళావతి, గుమ్మల్ల పద్మ తదితరులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page