డిగ్రీ విద్యార్థి చెరువులో దూకి ఆత్మహత్య
- DORA SWAMY

- May 11, 2022
- 1 min read
అన్నమయ్య జిల్లా, రాజంపేటలో డిగ్రీ విద్యార్థి చెరువు కుంటలో దూకి ఆత్మహత్య. చిట్వేల్ మండలం మరాటపల్లికి చెందిన రెడ్డేయ్య గా గుర్తింపు. పట్టణంలోని వైష్ణవి డిగ్రీ కాలేజీలో మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థి, ఐతే చదువు నిమిత్తం పట్టణంలోని రాంనాగర్ లో నివాసం. సంఘటనా స్థలానికి చేరుకున్న మన్నూరు రూరల్ పోలీసులు.








Comments