కారులో మృతదేహం
- PRASANNA ANDHRA

- May 4, 2022
- 1 min read
విజయవాడ, పటమటలంక డి మార్ట్ విఎంసీ స్కూల్ వద్ద పార్కింగ్ చేసిన కారులో డెడ్ బాడీ, AP37 BA 5456 ఇండిగా కారులో మృతదేహం
మృతి పై పలు అనుమానాలు:
రంగంలోకి దిగి విచారిస్తున్న పటమట పోలీసులు, దాదాపు మూడు రోజుల నుంచి కారు ఇక్కడే ఉన్నట్లు చెబుతున్న స్థానికులు. ప్రధాన రహదారి పై మూడు రోజులుగా కారు రోడ్డు పక్కన ఉన్నట్లు సమాచారం, కారు నెంబర్ ఆధారంగా వివరాలు సేకరిస్తున్న పోలీసులు.








Comments