మహిళపై 92 సార్లు అత్యాచారం
- EDITOR

- Jun 22, 2023
- 1 min read
మహిళపై 92 సార్లు అత్యాచారం

ఫ్రాన్స్ లోని మజాన్ లో డొమినిక్ అనే వ్యక్తి ఉన్మాదిలా ప్రవర్తించాడు. రాత్రిపూట తన భార్యకు మత్తు మందిచ్చి ఆమె స్పృహ కోల్పోగానే పరాయి పురుషులను తన ఇంటికి ఆహ్వానించి భార్యను అప్పగించేవాడు. ఈ తతంగాన్ని వీడియో తీశాడు. ఈ ఫుటేజీని పోలీసులు గుర్తించగా విషయం బయటపడింది. 2011-20 మధ్య కాలంలో ఈ దారుణాలు జరగ్గా, 92 సార్లు అత్యాచారం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. 51 మందిని అరెస్ట్ చేసినట్లు టెలీగ్రాఫ్ కథనం పేర్కొంది.








Comments