మహిళకు లిఫ్టు... మూడు కాసులు ఫట్...
- PRASANNA ANDHRA

- Aug 27, 2022
- 1 min read
మహిళకు లిఫ్ట్ ఇచ్చాడు మెడలో ఉన్న మూడు కాసుల బంగారం దోసుకుపోయాడు.
ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం దేవులపల్లి మధ్యలో వృద్ధురాలైన మహిళను కిందకి దింపివేసి ఆమె మెడలో ఉన్న మూడు కాసుల బంగారాన్ని దోచుకుపోయాడు. కొయ్యలగూడెం మండలం గంగవరం దగ్గర ఒక వృద్ధురాలి దేవులపల్లి లో దింపుతాను అని లిఫ్ట్ ఇచ్చి దేవులపల్లి లక్కవరం మధ్యలో ఆ మహిళను కిందకి తోసివేసి ఆ మహిళ మెడలో ఉన్న గొలుసును లాగుకొని దేవులపల్లి వైపు పారిపోయిన గొలుసు దొంగ.








Comments