ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్వార్న్(52) హఠాత్మరణం
- PRASANNA ANDHRA

- Mar 4, 2022
- 1 min read

ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్వార్న్(52) హఠాత్మరణం చెందారు. తన నివాసంలో వార్న్ విగతజీవిగా పడిఉండటాన్ని చూసిన సిబ్బంది ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. వార్న్ హార్ట్ ఎటాక్ కు గురైనట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. వార్న్ 145 టెస్టుల్లో 708 వికెట్లు, 194 వన్డేల్లో 293 వికెట్లు తీశారు. టెస్టుల్లో 5 వికెట్లు 37సార్లు, 10 వికెట్లు పదిసార్లు తీశారు.








Comments