మస్కు పెట్టు - కారొన పని పట్టు - ఎస్ఐ అబ్దుల్ జహీర్
- EDITOR

- Dec 22, 2023
- 1 min read
మస్కు పెట్టు - కారొన పని పట్టు - ఎస్ఐ అబ్దుల్ జహీర్

ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా నందలూరు ప్రజలు అందరు ఖచ్చితంగా మాస్క్ లు ధరించాలని నందలూరు ఎస్ ఐ అబ్దుల్ జహీర్ తెలిపారు. కరోనా కొత్త వైరంట్ వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో అందరు మాస్క్ కు ధరించి కరోనా బారిన పడకుండా జాగ్రత్త పడాలని, శానిటైజర్లు వాడాలని అలాగే పోలీస్ వారికి సహకరించవలసినదిగా కోరారు.









Comments