శ్రీకాళహస్తి ఆలయ ప్రధాన అర్చకులు కి కరోనా కలకలం
- PRASANNA ANDHRA

- Jan 9, 2022
- 1 min read
శ్రీకాళహస్తి, ఆలయ ప్రధాన అర్చకులు కి కరోనా కలకలం, దాంతో ఆలయాధికారి ఆదేశాల మేరకు నేటి నుంచి కరోన కేసులు రోజు రోజుకి పెరగడంతో శ్రీకళహస్తీశ్వర ఆలయంలో భక్తులకు అంతరాలయం దర్శనం రద్దు, భక్తులకు తీర్థం నిషేధం, జీవో జారీ చేసిన ఆలయ ఈవో పెద్దిరాజు.








Comments