top of page

సీఎంఆర్ లక్కీ డిప్ విజేతలు (శనివారం సాయంత్రం)

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Oct 5, 2024
  • 1 min read

సీఎంఆర్ లక్కీ డిప్ విజేతలు (శనివారం సాయంత్రం)

ree

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


దసరా దీపావళి శుభాకాంక్షలతో సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రతిరోజు గంట గంటకు లక్కీ డిప్ నందు శనివారం సాయంత్రం 4 గంటల నుండి జరిగిన లక్కీ డిప్ ల నందు నాగ సునీత - డిన్నర్ సెట్, పి వెంకటేష్ - రైస్ కుక్కర్, సరిత - ఎయిర్ ఫ్రయర్, గంగయ్య - ఎయిర్ ఫ్రయర్, కె జయరాముడు - ఎల్ఈడి టీవీ గెలుపొందారు. ఈ సందర్భంగా లక్కీ డిప్ విజేతలను సీఎంఆర్ షాపింగ్ మాల్ మేనేజర్ మహేష్, ఏఎస్ఎం సురేష్, సిబ్బంది అభినందనలు తెలిపారు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page