గురువారం మధ్యాహ్నం సీఎంఆర్ లక్కీ డిప్ విజేతలు
- PRASANNA ANDHRA

- Oct 3, 2024
- 1 min read
గురువారం మధ్యాహ్నం సీఎంఆర్ లక్కీ డిప్ విజేతలు

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
దసరా దీపావళి శుభాకాంక్షలతో సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రతిరోజు గంట గంటకు లక్కీ డిప్ నందు గురువారం మధ్యాహ్నం ఒంటిగంట, రెండు గంటలకు జరిగిన లక్కీ డిప్ నందు సుధామని, సమీర్ డిన్నర్ సెట్లు గెలుపొందారు. ఈ సందర్భంగా లక్కీ డిప్ విజేతలను సీఎంఆర్ షాపింగ్ మాల్ మేనేజర్ మహేష్, ఏఎస్ఎం సురేష్, సిబ్బంది అభినందనలు తెలిపారు.








Comments