top of page

సీఎంఆర్ లక్కీ డిప్ విజేతలు (బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు)

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Oct 2, 2024
  • 1 min read

సీఎంఆర్ లక్కీ డిప్ విజేతలు

ree

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


దసరా దీపావళి శుభాకాంక్షలతో సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రతిరోజు గంట గంటకు లక్కీ డిప్ నందు బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగిన లక్కీ డిప్ ల నందు డిన్నర్ సెట్ లో గెలుచుకున్న విజేతలు ఎస్. రవి (టోకెన్ నెంబర్ 116253), ఎం సుబ్బరాయుడు (టోకెన్ నెంబర్ 116422), అలాగే మిక్సర్ గెలుచుకున్న విజేత విజయ్ కుమార్ (టోకెన్ నెంబర్ 116777). ఈ సందర్భంగా లక్కీ డిప్ విజేతలను సీఎంఆర్ షాపింగ్ మాల్ మేనేజర్ మహేష్, ఏఎస్ఎం సురేష్, సిబ్బంది అభినందనలు తెలిపారు.


ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page