సోమవారం సిఎంఆర్ లక్కీ విజేతలు వీరే...
- PRASANNA ANDHRA

- Sep 30, 2024
- 1 min read
సోమవారం సిఎంఆర్ లక్కీ విజేతలు వీరే...

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
దసరా దీపావళి శుభాకాంక్షలతో సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రతిరోజు గంట గంటకు లక్కీ డిప్ నందు సోమవారం సాయంత్రం రైస్ కుక్కర్ గెలుచుకున్న విజేత టోకెన్ నెంబర్ 114199, ప్రవీణ్, ఎయిర్ ఫ్రైయర్ లు గెలుచుకున్న విజేత వసుంధర - టోకెన్ నెంబర్ 114265, వీరాంజనేయ - టోకెన్ నెంబర్ 114403. ఈ సందర్భంగా లక్కీ డిప్ విజేతలను సీఎంఆర్ షాపింగ్ మాల్ మేనేజర్ మహేష్, ఏఎస్ఎం సురేష్, సిబ్బంది అభినందనలు తెలిపారు.








Comments