పేదలకు వరంలా ముఖ్యమంత్రి సహాయనిధి - ప్రభుత్వ విప్ కొరముట్ల
- DORA SWAMY

- Mar 5, 2022
- 1 min read

రైల్వేకోడూరు పట్టణం వైయస్సార్ సిపి కార్యాలయం నందు ముఖ్యమంత్రి సహయనిది నుండి మంజూరైన 2 చెక్కులను లబ్దిదారులకు అందచేశారు. లబ్దిదారుల వివరాలు : పెనగలూరు మండలం సిద్దవరం గ్రామానికి చెందిన మదన కుమార్ రెడ్డి కుటుంబానికి రూ.6 లక్షల రూపాయలు, ఓబులవారిపల్లె మండలం ముక్కవారిపల్లి గ్రామానికి చెందిన ముక్క. ప్రసన్నలక్ష్మి కుటుంబానికి రూ.1.90 లక్ష రూపాయల చెక్కులను అందచేశారు. అనారోగ్యాలతో ఆర్థికంగా చితికిన తమకు ముఖ్యమంత్రి సహయనిది ద్వారా అండగా నిలిచిన ముఖ్యమంత్రి జగన్, ప్రభుత్వ విప్ శ్రీనివాసులు లకు లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.









Comments