కావలిలో సీఎం జగన్ పర్యటన
- EDITOR

- May 12, 2023
- 1 min read
కావలిలో సీఎం జగన్ పర్యటన


నెల్లూరు జిల్లా
కావలిలో సీఎం జగన్ పర్యటన, చుక్కల భూముల అనుభవదారులకు పట్టాలు పంపిణీ, పాల్గొననున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. జిల్లాలో 18 వేల మంది రైతులకు 43 వేల 270 ఎకరాల భూమిపై యాజమాన్య హక్కు. మినీ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్న జగన్.












Comments