సీఎం జగన్ గుంటూరు, పల్నాడు జిల్లాల పర్యటన
- PRASANNA ANDHRA

- Jun 5, 2022
- 1 min read
ఈ నెల 7న సీఎం జగన్ గుంటూరు, పల్నాడు జిల్లాల పర్యటన
సీఎం జగన్ మోహన్ రెడ్డి మంగళవారం గుంటూరు, పల్నాడుజిల్లాలోపర్యటించనున్నట్లు సీఎం అదనపు కార్యదర్శి కె. నాగేశ్వర్ రెడ్డి ఆదివారం తెలిపారు.

సీఎం మంగళవారం ఉదయం 9:55 కు తాడేపల్లి నివాసం నుండి బయలుదేరి గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో దిగుతారు. అనంతరం గుంట గ్రౌండ్స్ లో వైయస్సార్ యాత్ర పథకం ప్రారంభిస్తారు. 12. 00 గంటలకు పల్నాడు జిల్లా కొండవీడు వద్ద జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ను ప్రారంభిస్తారు...








Comments