12వ తేదీన సీఎం గుంటూరు పర్యటన
- PRASANNA ANDHRA

- Jan 10, 2022
- 1 min read
గుంటూరు, ఈ నెల 12 వ తేది న సీఎం జగన్ మోహన్ రెడ్డి గుంటూరు పట్టణంలో పర్యటన పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు హెలిపాడ్ భద్రతా ఏర్పాటు పై సిబ్బందితో కలిసి పరిశీలించిన ఎస్పీ అరి ఫ్ హాఫిజ్, సీఎం జగన్ మోహన్ రెడ్డి కార్యక్రమం పై ముందస్తు గా సిబ్బంది కి పలు సూచనలు చేసిన ఎస్పీ అరి ఫ్ హాఫిజ్.









Comments