సీఎం జగన్ జిల్లాల పర్యటనలు రద్దు
- PRASANNA ANDHRA

- May 10, 2022
- 1 min read
తుఫాన్ ఎఫెక్ట్ : సీఎం జగన్ జిల్లాల పర్యటనలు రద్దు.

ఆశని తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనలను రద్దయ్యాయి. రేపు పశ్చిమ గోదావరి జిల్లా, ఎల్లుండి అరకులో సీఎం జగన్ పర్యటించాల్సి ఉండగా, ఈ పర్యటనలను తుఫాన్ కారణంగా రద్దు చేసుకున్నారు.








Comments