సీఎం వైఎస్ జగన్ సభ కోసం భారీ చెట్లు తొలగింపు
- EDITOR

- May 10, 2023
- 1 min read
సీఎం వైఎస్ జగన్ సభ కోసం భారీ చెట్లు తొలగింపు


విశాఖపట్నం
రేపు విశాఖలో జరిగే సీఎం జగన్ పర్యటన కోసం భారీ వృక్షాలు అడ్డు వస్తున్నాయి అనీ తొలగింపు. స్టేడియం గేటు వద్ద విగ్రహావిష్కరణకు చెట్లు తొలగింపు, హెలిప్యాడ్ కు విగ్రహం కు దూరం 200మీటర్ల దూరం. భారీ వృక్షాలు అడ్డు వస్తున్నాయి అని తొలగింపు. ఎన్నో సంవత్సరాలు గా ఉన్న చెట్లను తొలగించడం పై స్థానికులు ఆగ్రహం. B గ్రౌండ్ లో కూడా చెట్లు నరికి హెలిప్యాడ్ నిర్మించారు.










Comments