విద్యార్థుల సమక్షంలో సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు
- EDITOR

- Dec 21, 2022
- 1 min read

అన్నమయ్య జిల్లా, నందలూరులో నేడు ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి 50వ పుట్టినరోజు సందర్భంగా నాగిరెడ్డిపల్లి పంచాయతీలోని అరవపల్లి జడ్పీ క్రీడామైదానంలో విద్యార్థినీ విద్యార్థులు సమక్షంలో సీఎం జగన్ వేడుకలు ఘనంగా జరిగాయి. నందలూరు మండలంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ సిద్ధవరం గోపిరెడ్డి ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు అందరి సమక్షంలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ ఆవిర్భవించినప్పటి నుండి పార్టీ జెండానే మోస్తున్న ప్రతి ఒక్క కార్యకర్త పాల్గొనడం జరిగింది.









Comments