top of page

సీఎం జగన్ ని కలిసిన స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Jan 11, 2022
  • 1 min read

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి విశాఖ శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేసిన ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి. ఈ సందర్భంగా ఆయన దుస్సాలువా వేదమంత్రాల తో సీఎం జగన్ మోహన్ రెడ్డి ని సత్కరించి ఆశీర్వదించారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page