త్వరలో స్థానిక ఎన్నికలు: సీఎం చంద్రబాబు
- EDITOR

- Nov 20
- 1 min read
త్వరలో స్థానిక ఎన్నికలు: సీఎం చంద్రబాబు

స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు టెలి కాన్ఫరెన్స్ లో పార్టీ నేతలకు దిశా నిద్దేశం చేసి కీలక అప్డేట్ ఇచ్చారు. రానున్న మూడు నాలుగు నెలల్లో స్థానిక ఎన్నికలు రానున్నాయని, కావున నాయకులు, కార్యకర్తలు ప్రజల్లో ఉంటూ సిద్ధం కావాలని చంద్రబాబు నాయుడు సూచించారు.
అలాగే అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకం లబ్ధిని (47 లక్షల మంది రైతులు) పది రోజుల్లో ఇంటింటికీ వివరించాలని, 'సూపర్ సిక్స్', ఇతర కొత్త పథకాల అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు తెలియజేయాలని ఆదేశించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి స్థానిక ఎన్నికలకు వెళ్తాయని పేర్కొన్నారు.









Comments