సీజేఐ ఎన్వీ రమణను కలుసుకున్న జగన్ దంపతులు
- EDITOR

- Dec 25, 2021
- 1 min read
ఏపీ సీఎం జగన్ దంపతులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణను మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడలోని నోవాటెల్ లో ఉన్న రమణను సీఎం జగన్ భారతి కలిశారు. గత మూడు రోజులుగా కడప జిల్లాలో ఆయన పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు, పలు పథకాల అమలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 2021, డిసెంబర్ 25వ తేదీ శనివారం మధ్యాహ్నంతో పర్యటన ముగిసింది. అనంతరం విజయవాడకు చేరుకుని సీజేఐ ఎన్వీ రమణను కలుసుకున్నారు.








Comments