సివిల్ సర్వీసెస్2021 టాపర్ - శృతి శర్మ
- PRASANNA ANDHRA

- May 31, 2022
- 1 min read
సివిల్ సర్వీసెస్2021 టాపర్: శృతి శర్మ(26)

యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలో 2021 గాను ఆలిండియా టాపర్గా ఉత్తరప్రదేశ్ కు చెందిన శృతి శర్మ నిలిచారు. తన రెండో ప్రయత్నంలో టాపర్గా నిలిచిన ట్లు శృతి చెప్పారు. ప్రస్తుతం శృతి ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో MA సోషియాలజీ చేస్తున్నారు.








Comments