చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపిన చిట్వేలు నేతలు.
- DORA SWAMY

- Jan 15, 2024
- 1 min read
చంద్రబాబుకు చిట్వేలి నాయకుల సంక్రాంతి శుభాకాంక్షలు.
---చంద్రబాబుతో లారీ సుబ్బ రాయుడు.

టిడిపి జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్రాంతి పండుగకు తన పుట్టిన ఊరు నారావారిపల్లెకి సోమవారం వచ్చిన సందర్భంగా చిట్వేలి టిడిపి సీనియర్ నాయకులు కాకర్ల లారీ సుబ్బరాయుడు, బాలు రామాంజనేయ నాయుడులు ఆయనను కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.రైల్వే కోడూరు లో టిడిపి గెలుపు దిశగా మీరంతా కలసి పనిచేయాలని, సార్వత్రిక ఎన్నికల్లో మనం విజయం సాధిస్తామని తమ నాయకుడు చంద్రబాబు నాయుడు సూచించినట్లు లారీ సుబ్బరాయుడు తెలిపారు.








Comments