రహదారి ప్రమాదంలో యువకుడు మృతి
- DORA SWAMY

- Jul 29, 2023
- 1 min read
రహదారి ప్రమాదంలో యువకుడు మృతి

రహదారి ప్రమాదం లో చిట్వేలి మండలం కొత్తపల్లి కి చెందిన మురళీకృష్ణ (27) మరణించాడు. చిట్వేలి నుంచి కొత్తపల్లికి ద్విచక్ర వాహనంలో వెళుతుండగా గట్టుమీద పల్లి పాలకేంద్రం వద్ద ఆగి బొప్పాయి కాయలను లోడ్ చేసుకుంటున్న లారిని ఢీ కొని యువకుడు మృతి చెందాడని ఎస్సై సుభాష్ చంద్ర బోస్ తెలియజేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు శవ పరిక్ష కోసం మృతదేహాన్ని తరలించామన్నారు.









Comments