top of page

హోంమంత్రి క్యాంప్ కార్యాలయంలో క్రిస్మస్, జన్మదిన ముందస్తు వేడుకలు

  • Writer: EDITOR
    EDITOR
  • Dec 24, 2021
  • 1 min read


గుంటూరు బ్రాడిపేట లోని హోంమంత్రి క్యాంప్ కార్యాలయంలో క్రిస్మస్ మరియు హోం మినిస్టర్ సుచరిత గారి జన్మదిన ముందస్తు వేడుకలు ఘనంగా జరిగాయి. వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 50 కేజీ ల భారీ కేక్ ను హోంమంత్రి సుచరిత గారు కట్ చేయడం జరిగింది. హోంమంత్రి గారి భర్త, ఇన్కమ్ టాక్స్ కమిషనర్ మేకతోటి దయాసాగర్ హోం మినిస్టర్ సుచరిత గారికి కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ హోంమంత్రి సుచరిత గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page