top of page

సినిమా ఇండస్ట్రీ పెద్దగా ఉండను : చిరు

  • Writer: MD & CEO
    MD & CEO
  • Jan 2, 2022
  • 1 min read

సినిమా ఇండస్ట్రీ పెద్దగా ఉండను : చిరు


◆ చిరంజీవి సినీ పరిశ్రమ వివాదంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించాడు .


◆ తాను ఇండస్ట్రీ పెద్దగా ఉండనని స్పష్టం చేశాడు .


◆ ఆ పదవి వద్దని .. పంచాయతీలు చేయాలనుకోవట్లేదని స్పష్టం చేశాడు .


◆ ఇండస్ట్రీ పెద్ద అనిపించుకోవడం ఇష్టం లేదని చిరు తెలిపాడు .


◆ అవసరానికి అండగా ఉంటానని ..


◆ అనవసర విషయాల్లో తలదూర్చనని తేల్చి చెప్పాడు చిరు .


◆ అయితే , సినీ కార్మికులకు ఏ ఇబ్బంది వచ్చినా సాయం అందించడంలో ముందుంటానని కామెంట్స్ చేశాడు మెగాస్టార్ .

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page