సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించిన చిన్నారి
- PRASANNA ANDHRA

- Sep 29, 2024
- 1 min read
సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించిన చిన్నారి

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వై సత్యకుమార్ ప్రొద్దుటూరుకు మొట్టమొదటిసారిగా రాష్ట్ర మంత్రి హోదాలో విచ్చేసిన నేపథ్యంలో టీటీడీ కల్యాణ మండపం నందు ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలలో చిన్నారుల ప్రదర్శన మంత్రి సత్య కుమార్ ని ఆలరించింది. సాంస్కృతిక నృత్య కళ ప్రదర్శించిన గంగారపు చైత్ర శ్రావణి బృందాన్ని ఆయన మొమెంటుతో సన్మానించి అభినందనలు తెలిపారు.








Comments