చిలంకూరు వద్ద రోడ్డు ప్రమాదం
- EDITOR

- Jun 13, 2023
- 1 min read
చిలంకూరు వద్ద రోడ్డు ప్రమాదం

కడప జిల్లా, ఎర్రగుంట్ల మండలం చిలంకూరు వద్ద రోడ్డు ప్రమాదం. మినీ లారీ - పాల వ్యాన్ ఢీకొని వ్యక్తి మృతి. మృతి చెందిన వ్యక్తి ఖాజీపేట కు చెందిన శివారెడ్డిగా గుర్తింపు. కేసు నమోదు చేసిన పోలీసులు.








Comments