బోనులో చిక్కిన మరో చిరుత
- EDITOR

- Aug 17, 2023
- 1 min read
బోనులో చిక్కిన మరో చిరుత

తిరుమల
మూడు రోజులు క్రితం బోనులో చిక్కిన ప్రాంతానికి సమిపంలోనే బోనులో చిక్కిన చిరుత. చిరుతను భంధించడానికి మూడు ప్రాంతాలలో బోనులు ఏర్పాటు. మోకాలి మిట్ట,లక్ష్మినరశింహస్వామి ఆలయం,35వ మలుపు వద్ద బోనులు ఏర్పాటు చేయగా, లక్ష్మినరశింహస్వామి ఆలయం వద్దే బోనులో చిక్కిన చిరుత. 50 రోజులు వ్యవధిలో మూడు చిరుతలను భంధించిన అధికారులు.










Comments