బోనులో చిక్కిన చిరుత
- EDITOR

- Aug 14, 2023
- 1 min read
తిరుమలలో చిన్నారి లక్షితను చంపిన చిరుత బోనులో చిక్కింది

తిరుమలలో రెండు రోజుల క్రితం చిన్నారి లక్షితను దాడి చేసి చంపిన చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు దాడి జరిగిన ప్రాంతంలో బోను ఏర్పాటు చేయగా ఆదివారం అర్ధరాత్రి చిరుత బోనులో చిక్కినట్లు అధికారులు వెల్లడించారు...!










Comments