పవన్ తో చంద్రబాబు భేటీ
- PRASANNA ANDHRA

- Oct 18, 2022
- 1 min read
పవన్ తో చంద్రబాబు భేటీ

విజయవాడ, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు.విశాఖ ఘటనపై పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు చర్చించారు. దీంతో ఏపీలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. కాసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలకు సీరియర్ గా వార్నింగ్ ఇచ్చిన విషయం విధితమే.









Comments