ఏపీ లో సిమెంట్ బస్తాపై రూ.20 నుంచి రూ.30 పెంపు
- PRASANNA ANDHRA

- Jan 5, 2022
- 1 min read
అమరావతి
ఏపీలో నిర్మాణ రంగంపై పడిన మరో బాదుడు, సిమెంట్ ధరలు పెంపు చేస్తూ ఫ్యాక్టరీలు నిర్ణయం, బస్తాపై రూ.20 నుంచి రూ.30 పెంపు, అన్ని బ్రాండ్ల సిమెంట్ బస్తాలపైనా ధరలు పెరుగుదల, నేటి (బుధవారం) నుంచే ధరల బాదుడు అమల్లోకి. ధరల పెంపుతో నిర్మాణదారులు బెంబేలు, సినిమా టికెట్ ధరలు తగ్గించిన ప్రభుత్వం. సిమెంట్ ధరలను పెంచడమేంటని నెటిజన్లు విమర్శలు.








Comments