వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం
- PRASANNA ANDHRA

- Feb 21, 2022
- 1 min read
కడప జిల్లా, వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం, దస్తగిరిని పులివెందుల కోర్టుకు తీసుకెళ్లిన సీబీఐ అధికారులు. దస్తగిరి చేత సెక్షన్ 164 కింద వాంగ్మూలం నమోదు చేయించనున్న సీబీఐ, గతేడాది నవంబరు 26న అప్రూవర్‌గా మారేందుకు కడప కోర్టు అనుమతి. గతేడాది ఆగస్టు 31న మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చిన దస్తగిరి.








Comments