కందుకూరు ప్రకాశం జిల్లాలోనే ఉండాలి - సిబిఐ పూర్వ జేడీ లక్ష్మీ నారాయణ
- PRASANNA ANDHRA

- Mar 23, 2022
- 1 min read
కందుకూరు ను నెల్లూరు జిల్లాలో కాకుండా ప్రకాశం జిల్లాలోనే కొనసాగించాలి అఖిలపక్ష జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్నా విషయం తెలిసిందే.

తాజాగా ఈ ధర్నా కు సంఘీభావం తెలిపేందుకు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ కందుకూరు వచ్చారు. ఆయన మాట్లాడుతూ నూతన జిల్లాల ఏర్పాటు అసంబద్ధంగా ఉందని కందుకూరు ను ప్రకాశంలోనే కొనసాగించాలి పేర్కొన్నారు.








Comments