విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు - ఒకరికి తీవ్ర గాయాలు
- EDITOR

- Mar 10, 2023
- 1 min read
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు - ఒకరికి తీవ్ర గాయాలు

అన్నమయ్య జిల్లా, రాజంపేట
రాజంపేట (మం) మన్నూరు గ్రామం కడప చెన్నై ప్రధాన రహదారి లో రోడ్డు ప్రమాదం. బద్వేల్ నుంచి కోడూరు కు వెళ్తున్న కారు లారీను తప్పించబోయి విద్యుత్ స్తంభానికి ఢీ, కారులో ప్రయాణిస్తున్న ఐదు మందిలో ఒకరికి తీవ్రగాయాలు, గాయపడిన వ్యక్తిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన స్థానికులు. విద్యుత్ సరఫరా నిలిపివేసి కారులో ఉన్న ప్రయాణికులను కాపాడిన లైన్ మాన్ నాయుడు, నరసయ్య. పూర్తి వివరాలు తెలియరావలసి ఉంది.









Comments