పెళ్లి బృందం కారు బోల్తా
- PRASANNA ANDHRA

- Apr 21, 2022
- 1 min read
విశాఖ, యలమంచిలి జాతీయ రహదారిపై పెదపల్లి జంక్షన్ వద్ద పెళ్లి వారి కారు బోల్తా. ఒక బాలిక సహా 5 గురికి తీవ్రగాయాలు, వీరిలో మహిళ పరిస్తితి విషమం. వీరు అన్నవరం, ఉపమాక తదితర దైవ దర్శనాలకు వెళ్లి వస్తూ యలమంచిలి వద్ద ప్రమాదానికి గురి. తీవ్రంగా గాయపడిన మహిళను అనకాపల్లి ఎన్.టి.ఆర్ హాస్పటల్ కి తరలింపు. ప్రమాదానికి గురనవారు విశాఖ నగరంలోని మురళీనగర్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తింపు.









Comments