top of page

ఏ.ఐ.బి.ఈ.ఏ ఉద్యోగుల ధర్నా

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Nov 16, 2023
  • 1 min read

కెనరా బ్యాంక్ ఉద్యోగుల ధర్నా

ree
దన్నాలో పాల్గొన్న బ్యాంకు ఉద్యోగస్తులు

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


గడచిన కొద్ది సంవత్సరాలుగా పబ్లిక్ సెక్టార్ బ్యాంకులలో క్లారికల్ అలాగే సబ్ స్టాప్ ఉద్యోగాల, శాశ్వత నియామకాలు తగ్గిపోగా, ఈ క్రమంలో ఏ.ఐ.బి.ఈ.ఏ పిలుపు మేరకు గురువారం సాయంత్రం జిన్నా రోడ్ లోని కెనరా బ్యాంక్ వద్ద అన్ని బ్యాంకుల ఉద్యోగులు విధులు ముగిసిన తర్వాత ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు బ్యాంకులలో ఔట్సోర్సింగ్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలువురు బ్యాంక్ ఉద్యోగస్తులు పాల్గొన్నారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page