తాను మరణించినా బస్సు ప్రయాణికులు ప్రమాదం భారిన పడకుండా...
- PRASANNA ANDHRA

- Mar 4, 2022
- 1 min read
చిత్తూరు జిల్లా, పూతలపట్టు నాయుడు పేట జాతీయ రహదారిపై చంద్రగిరి మండలం అగరాల గ్రామం వద్ద తృటిలో తప్పిన ప్రమాదం. వాహనం నడుపుతున్న ఆర్టీసీ బస్ డ్రైవర్ కు గుండెపోటు. వాహన వేగం తగ్గించి దారి పక్కన నిలిపిన కొద్దిసేపటికే మృతి, తిరుపతి నుంచి పాకాల మీదుగా పుంగనూరు వెళుతున్న ఆర్టీసీ అద్దె బస్సు, మృతుడు శ్రీకాళహస్తికి చెందిన బి.రవిగా గుర్తింపు. తాను మరణించినా బస్సు ప్రమాదం భారిన పడకుండా తప్పించి ప్రయాణీకుల ప్రాణాలు కాపాడటంతో ఊపిరి పీల్చుకున్న పోలీసులు.









Comments