top of page

బద్వేలులో బస్సు ప్రమాదం

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • May 5, 2022
  • 1 min read

వై.ఎస్.ఆర్ జిల్లా, బద్వేల్ గోపవరం మండలం పి పి కుంట సమీపంలో రోడ్డు ప్రమాదం. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును డీ కొన్న లారీ. ఈ ఘటనలో ఒకరు మృతి అయిదు మందికి తీవ్రగాయాలు, 108 లో బద్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు. మృతుడు రాజస్థాన్ కు చెందిన సురేష్ కుమార్ గా గుర్తింపు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page